ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

71చూసినవారు
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
గుంటూరు జిల్లాలోని శ్రీ చైతన్య కాలేజీలో శనివారం ఇంటర్ విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కాలేజీ యాజమాన్యం వెల్లడించారు. మృతురాలి తండ్రి కూతురు మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్