ఈనెల 14న గుంటూరులో జాబ్ మేళా: ఎమ్మెల్యే

78చూసినవారు
ఈనెల 14వ తేదీన మెగా జాబ్ మేళా గుంటూరు లోగుంటూరులో జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను తూర్పు ఎమ్మెల్యే నసీర్ శనివారం తన కార్యాలయంలో విడుదల చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జలగం రామారావు హైస్కూల్ ప్రాంగణంలో ఈ మేళా జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. 40 కంపెనీలుకంపెనీల ద్వారా 1, 1001,100 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్