కొరిసపాడు: సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న అధికారులు

57చూసినవారు
కొరిసపాడు: సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న అధికారులు
కొరిసపాడు మండల పరిషత్ కార్యాలయం నందు బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొని వారి పురోగతిని గురించి వివరించారు. అనంతరం పలువురు ప్రజా ప్రతినిధులు మంచినీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఎంపీటీసీలు వాపోయారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్