గుంటూరులో ఉరివేసుకొని వ్యక్తి మృతి

69చూసినవారు
గుంటూరులో ఉరివేసుకొని వ్యక్తి మృతి
గుంటూరు లో ఆత్మహత్య చేసుకుని వ్యక్తి మృతి చెందిన ఘటనపై శనివారం లాలాపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కృష్ణా నగర్ లోని ఒక ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ దేవ ప్రభాకర్ ఎస్ఐ సుబ్బారావులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. సాంసంగ్ అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్