మంగళగిరి: వైసీపీకి మంత్రి లోకేశ్ సవాల్

70చూసినవారు
మంగళగిరి: వైసీపీకి మంత్రి లోకేశ్ సవాల్
వైసీపీ తనపై తీవ్ర ఆరోపణలు చేసిందని మంత్రి లోకేశ్ శుక్రవారం ఆ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారు అధికారికంగా ట్వీట్ చేశారని వివరించారు. తల్లికి వందనం పథకంలో ఒక్కో విద్యార్థి నుంచి 2వేల రూపాయలు తన జేబులోకి వస్తున్నాయని ఆ పార్టీ ఆరోపించిందన్నారు. 24 గంటల్లో నిరూపించాలని సవాల్ విసిరారు. లేకపోతే ఆరోపణ విరమించుకోవాలన్నారు. లేని పక్షంలో న్యాయపరంగా ఈ అంశంపై ముందుకు వెళ్తానని ఆయన వివిరించారు.

సంబంధిత పోస్ట్