మంగళగిరి: వంద పడకల ఆసుపత్రి నిర్మాణంపై సమీక్ష

50చూసినవారు
మంగళగిరి: వంద పడకల ఆసుపత్రి నిర్మాణంపై సమీక్ష
చినకాకాని వద్ద ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వంద పడకల ఆసుపత్రి కార్పొరేట్ హాస్పటల్ కు ధీటుగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మంగళగిరిలో బుధవారం వంద పడకల ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. శంకుస్థాపన రోజు నుండి ఏడాదిలోగా పనులు పూర్తయ్యేలా లక్ష్యం పెట్టుకొని పని చేయాలన్నారు. హాస్పటల్ నిర్మాణం దేశంలోనే అత్యుత్తమగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్