మాతృ మరణాలను అరికట్టాలి: గుంటూరు డీఎంహెచ్ఓ విజయలక్ష్మి

50చూసినవారు
మాతృ మరణాలను అరికట్టాలి: గుంటూరు డీఎంహెచ్ఓ విజయలక్ష్మి
మాతృ మరణాలను అరికట్టాలని గుంటూరు డీఎంహెచ్ఓ విజయలక్ష్మి తెలిపారు. గుంటూరు జిల్లాలో గత నెలలో జరిగిన మూడు మాతృమరణాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో సోమవారం డీఎంహెబ్రి అధ్యక్షతన సబ్ డిస్ట్రిక్ లెవెల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయలక్ష్మి మాట్లాడుతూ ఆరోగ్య, ఆశా కార్యకర్తలు క్రమం తప్పకుండా ప్రమాదకర గర్భిణులను పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్