పల్నాడు జిల్లా పౌర సరఫరాల అధికారిగా యం. వి. ప్రసాద్ గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కు జాయినింగ్ రిపోర్ట్ అందజేశారు. జిల్లా పౌరసరఫర శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ప్రసాద్ ను, ఆ శాఖ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చం అందించి, శుభాకాంక్షలు తెలిపారు.