పెదకాకాని: పేకాట ఆడుతున్న 14మంది అరెస్ట్

73చూసినవారు
పెదకాకాని: పేకాట ఆడుతున్న 14మంది అరెస్ట్
పెదకాకాని మండలం అగతవరపాడులోని ఓ ఇంటిలో పేకాట ఆడుతున్న 14 మందిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు గుంటూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అనంతరం వారి వద్ద నుండి రూ. 46, 150 నగదును స్వాధీనం చేసుకున్నారు.వారిపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్