పిడుగురాళ్ల: రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంకు శంకుస్థాపన

66చూసినవారు
పిడుగురాళ్ల: రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంకు శంకుస్థాపన
బెల్లంకొండ-పిడుగురాళ్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంకు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే ఓవర్ బ్రిడ్జి లేకపోవడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించి ఎంపీ, ఎమ్మెల్యే కృషిచేసి నిధులు తీసుకొచ్చారని ఆయన అన్నారు. త్వరలోనే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పలను పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు, ఎమ్మెల్యే పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్