నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లకు దిశానిర్దేశం చేశారు. తాగునీటి సరఫరా, స్ట్రీట్ లైటింగ్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.