వీధి వ్యాపారులను ఆదుకోవాలి: నూరి ఫాతిమా

73చూసినవారు
వీధి వ్యాపారులను ఆదుకోవాలి: నూరి ఫాతిమా
వీధి వ్యాపారులను సొంత కుటుంబ సభ్యుల్లా భావించి ఏడాదికి రూ.10వేల ఆర్థిక సాయం అందించి ఆదుకున్న గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు మాజీ సీఎం జగన్ అని గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వీధి వ్యాపారుల కుటుంబాలను రోడ్డున పడేసిందన్నారు. అనంతరం ఆమె గుంటూరులోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

సంబంధిత పోస్ట్