ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యం: MLA నజీర్

59చూసినవారు
ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యం: MLA నజీర్
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలకు అనుగుణంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు. కొత్తపేటలోని జలగం రామారావు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో బుధవారం జరిగిన జాబ్ మేళాను నజీర్ ప్రారంభించారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజీలా, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్