డీఎస్సీలో వయోపరిమితి పెంచవలసిన నిరుద్యోగుల కోరుతున్నారు

63చూసినవారు
డీఎస్సీలో వయోపరిమితి పెంచవలసిన నిరుద్యోగుల కోరుతున్నారు
గత ఐదు సంవత్సరాలనుంచి ఎటువంటి డీఎస్సీ నోటిఫికేషన్ లేనందువలన బిఎ డిఎడ్ చేసిన అభ్యర్థులు చాలా వరకు నష్టపోయినారు కావున సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులపై దయ చూపుతూ వయోపరిమితిని 44 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాలకు పెంచవలసిందిగా నిరుద్యోగులు కోరుచున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్