గుంటూరు నగరంలో చెలరేగిపోతున్న దొంగలు

1548చూసినవారు
గుంటూరు నగరంలోని జిన్నా టవర్ సెంటర్ సమీపంలోని మై స్టైల్ మెన్స్ వేర్ షాపులో శుక్రవారం ఉదయం చోరీకి పాల్పడ్డారు. దోపిడికి సంబంధించిన దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. చోరీల నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. నైట్ గస్తీ పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్