తుళ్లూరు: సిఆర్డిఏ ఆఫీస్ ను పరిశీలించిన మంత్రి

60చూసినవారు
తుళ్లూరు: సిఆర్డిఏ ఆఫీస్ ను పరిశీలించిన మంత్రి
రాయపూడిలో నిర్మాణ దశలో ఉన్న సీఆర్డీయే ప్రాజెక్ట్ ఆఫీసును మంత్రి నారాయణ గురువారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధుల ద్వారా తెలుసుకున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన 7 అంతస్తుల భవనంగా నిర్మాణం జరుగుతోందన్నారు. ఈ భవనంలో సీఆర్డీయే, ఏడీసీ కార్యాలయాలతో పాటు మున్సిపల్ శాఖ డైరెక్టర్ కార్యాలయం, ఇతర విభాగాలు ఉంటాయన్నారు. భవనాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్