గుంటూరులో చెట్టు కొమ్మలకు నిప్పు

58చూసినవారు
గుంటూరులో చెట్టు కొమ్మలకు నిప్పు
పాత గుంటూరులోని అమ్మ తల్లి గుడి వీధిలో కరెంటు తీగలపై పడిన చెట్టు కొమ్మలు వారం రోజులుగా రోడ్డుపైనే ఉన్నాయి. జూన్ 10న ఓ యువకుడు వాటికి నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల ఇళ్లు, వాహనాలు ఉండటంతో స్థానికులు తీవ్ర భయానికి గురయ్యారు. వారు వెంటనే మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్