వెలగపూడి: కవయిత్రి మొల్లకు నివాళులర్పించిన సీఎం

84చూసినవారు
కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా గురువారం వెలగపూడిలోని అసెంబ్లీలో ఆమె విగ్రహానికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా కూటమి ప్రభుత్వం మొల్ల జయంతిని అధికారికంగా నిర్వహిస్తుంది. కార్యక్రమంలో మంత్రులు సవిత, గొట్టిపాటి రవి, సత్యకుమార్, వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్