వేటపాలెం: గాయత్రి రెస్టారెంట్ లో తనిఖీలు

52చూసినవారు
వేటపాలెంలోని జాతీయ రహదారి వెంబడి ఉన్న గాయత్రి రెస్టారెంట్ నందు బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వంట గదిలో చికెన్, ఆహార పదార్థాలు మరియు నూనెను వారు పరిశీలించి పరిశుభ్రతను పర్యవేక్షించారు. ఆహార భద్రత ప్రమాణాలను పాటించాలని అధికారులు రెస్టారెంట్ యాజమాన్యానికి సూచించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలగకూడదని అన్నారు.

సంబంధిత పోస్ట్