విజయపురి: పీఎంశ్రీ నిధులు దుర్వినియోగంపై విచారణ: ఎమ్మార్వో

82చూసినవారు
విజయపురి: పీఎంశ్రీ నిధులు దుర్వినియోగంపై విచారణ: ఎమ్మార్వో
విజయపురిలోని అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో పీఎంశ్రీ నిధుల దుర్వినియోగం, విద్యార్థినిలతో పనుల నిర్వహణపై పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మార్వో కిరణ్ కుమార్, సంబంధిత ఏఈ రాజు బుధవారం క్షేత్రస్థాయి విచారణ చేశారు. పాఠశాలపై వచ్చిన ఆరోపణలు, నిధుల దుర్వినియోగంపై ప్రిన్సిపల్ మేరీ మంజుల, ఏఈ రాజును ఎమ్మార్వో వివరణ అడిగి తెలుసుకున్నారు. తదుపరి విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదికను అందిస్తామని ఎమ్మార్వో తెలిపారు.

సంబంధిత పోస్ట్