గుంటూరులో మహిళలు నిరసన

58చూసినవారు
గుంటూరు లాడ్జి సెంటర్ మంగళవారం ఉద్రిక్తంగా మారింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వగా, కూటమి హయాంలో మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయంటూ వైసీపీ కూడా అదే సమయానికి నిరసనకు దిగింది. దీంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
టీడీపీ కార్యక్రమం ముగిసినా, వైసీపీ మహిళలను అనుమతించకపోవడంతో వారు బారికేడ్లను తోసుకొని ముందుకు వచ్చారు.

సంబంధిత పోస్ట్