యడ్లపాడు: విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ

77చూసినవారు
యడ్లపాడు: విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ
యడ్లపాడు జిల్లా పరిషత్ హైస్కూలులోని పదవ తరగతి చదువుతున్న 38మంది విద్యార్థులకు బుధవారం పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు. ప్యాడ్, పెన్, పెన్సిల్, ఎరేజర్, వాటర్ బాటిల్, స్కేలు, పౌచ్ హెచ్డి కవర్ ల వంటి 8ఐటమ్స్ కూడిన రూ. 3000 విలువ చేసే పరీక్షా కిట్లను గ్రామ పెద్దలు పంపిణీ చేశారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని కోరారు. కార్యక్రమంలో పోపూరి రాఘవయ్య, పి శివనాగేశ్వరరావు, పి. శ్రీనివాసరావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్