యువతిని మోసగించిన యువకుడిపై కేసు నమోదు

81చూసినవారు
యువతిని మోసగించిన యువకుడిపై కేసు నమోదు
గుంటూరు నగరానికి చెందిన యువతి, అంకిరెడ్డిపాలెంకు చెందిన శివకృష్ణ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని అతను చెప్పడంతో దగ్గరయ్యామని, పెళ్లి మాట వచ్చేసరికే దూరం పెట్టాడని యువతి వాపోయింది. ఈ ఘటన పై యువతి ఆదివారం పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్