ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం: ఆలపాటి

79చూసినవారు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి విజయం ఖాయం: ఆలపాటి
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తోందని, రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనని ఎంపిక చేసినందుకు సీఎం చంద్రబాబుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో పయనిస్తుందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్