పెన్షన్ల పంపిణీలో భాగస్వాములు అవ్వండి: ఎమ్మెల్యే మాధవి

84చూసినవారు
పెన్షన్ల పంపిణీలో భాగస్వాములు అవ్వండి: ఎమ్మెల్యే మాధవి
సోమవారం ఉదయం 6 గంటల నుంచి మొదలయ్యే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు భాగస్వాములు కావాలని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. ఆదివారం ఆమె తన కార్యాలయంలో ఆయా పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ఆయా పార్టీల స్థానిక నాయకులు ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్