చేబ్రోలు: ఆపరేషన్ సింధూర్ విజయంపై హోం మంత్రి అనిత హర్షం

60చూసినవారు
చేబ్రోలు: ఆపరేషన్ సింధూర్ విజయంపై హోం మంత్రి అనిత హర్షం
ఆపరేషన్ సింధూర్ విజయంపై ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గురువారం చేబ్రోలులో మాట్లాడిన ఆమె, దేశ భద్రతకు ఇది ఒక గొప్ప ముందడుగు అని అభిప్రాయపడ్డారు. అలర్ట్ ప్రాంతాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసినట్టు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం పూర్తి కృషి చేస్తోందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్