ఓటర్లుగా నమోదుకు అవగాహన కల్పించండి: ఆర్డీవో

64చూసినవారు
ఓటర్లుగా నమోదుకు అవగాహన కల్పించండి: ఆర్డీవో
ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యుల ఎన్నికలకు అర్హత ఉన్న వారందరూ ఓటర్లుగా నమోదు అయ్యేలా రాజకీయ పార్టీల ప్రతినిధిలు అవగాహన కల్పించాలని ఆర్డీవో పెద్ది రోజా సూచించారు. సోమవారం ఆమె కలెక్టరేట్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి సభ్యుల ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్