వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన డా.యం.డి.హెచ్.పవన్

57చూసినవారు
వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ను కలిసిన డా.యం.డి.హెచ్.పవన్
ఆంధ్రప్రదేశ్ వడ్డెర వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నూతన పదవీ బాధ్యతలు స్వీకరించిన మల్లె ఈశ్వర్ రావు వడ్డెరను శుక్రవారం రోజున గుంటూరు వడ్డెర కార్పొరేషన్ ఆఫీస్ నందు చిత్తూరు జిల్లా వడ్డెర యువనాయకుడు డాక్టర్. యం. డి. హెచ్. పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 లక్షల వడ్డెర కులస్తుల అభివృద్ధిలో భాగంగా వడ్డెర జాతిని యస్. టి జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్