ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు తగిన ప్రాధాన్యం: మంత్రి లోకేష్

80చూసినవారు
ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు తగిన ప్రాధాన్యం: మంత్రి లోకేష్
గుంటూరు పోలీసు పరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్య్ర వేడుకలు గతంలో జరిగిన ప్రతీసారి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కేవలం వీఐపీ గ్యాలరీలో మాత్రమే కూర్చుని వీక్షించేవారు. అప్పట్లో ఇన్ చార్జీ మంత్రి, అధికారులు ఉండి కూడా వారిని వేదిక పైకి ఆహ్వానించేవారు కాదు. ఈ దఫా మాత్రం మంత్రి నారా లోకేశ్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు వేదిక పైన సీట్లు ఏర్పాటు చేయాలని గురువారం అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్