గుంటూరులో కూతురిపై లైంగిక దాడి చేసిన తండ్రి అరెస్ట్

79చూసినవారు
గుంటూరులో కూతురిపై లైంగిక దాడి చేసిన తండ్రి అరెస్ట్
గుంటూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన కూతురిపై లైంగిక దాడికి ఒడిగట్టిన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులోకి తీసుకున్నారు. నిందితుడిని కొలకలూరు కాలువ కట్టవద్ద గుర్తించి, రూరల్ సీఐ ఉమేశ్ చంద్ర, ఎస్ఐ కట్టా ఆనంద్ల బృందం నిందితుడిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్టు అధికారులు మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్