విద్యా సంస్థల వద్ద షీ టీమ్స్ ఏర్పాటు: గుంటూరు ఎస్పీ

79చూసినవారు
విద్యా సంస్థల వద్ద షీ టీమ్స్ ఏర్పాటు: గుంటూరు ఎస్పీ
గుంటూరులోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు యాజమాన్యాలతో మంగళవారం పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీశ్ కుమార్ సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల యాజమాన్యాలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో విద్యాసంస్థల వద్ద షీ టీమ్స్ ఏర్పాటు చేస్తామని ఎస్పీ సతీశ్ కుమార్ తెలియజేశారు. గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్