గుంటూరులో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఐ భారీ ర్యాలీ

55చూసినవారు
వర్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో పాత బస్టాండ్ సెంటర్ వద్ద శనివారం సిపిఐ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ. వర్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముస్లిం హక్కులను కాల రాస్తున్నారని. చట్టాన్ని రద్దు చేసేంతవరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. చట్టాన్ని రద్దు చేసేందుకు ప్రజలందరూ ఒకటిగా పోరాడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్