గుంటూరు: రాజ్యాంగాన్ని రచించిన బి. ఆర్ అంబేడ్కర్: ఎమ్మెల్యే

56చూసినవారు
అంబేడ్కర్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం అని ఎమ్మెల్యే మాధవి అన్నారు. రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ అందరికీ ఆదర్శప్రాయుడని చెప్పారు. గుంటూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతలు పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్