గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ పదవికి పోటీ తీవ్రతరమైంది. ఇటీవల కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులు భర్తీ చేయడంతో, ఆశావాహుల్లో ఉత్సాహం పెరిగింది. అయితే టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న తాళ్ల నాగరాజ యాదవ్ కు చైర్మన్ వరించనున్ననట్లు సమాచారం. ఈ క్రమంలో టీడీపీ యాదవ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి పెమ్మసానికి చంద్రశేఖర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం.