గుంటూరు: రైతే దేశానికి వెన్నెముక

55చూసినవారు
గుంటూరు: రైతే దేశానికి వెన్నెముక
మైలవరం మండలం చిన్నకొమ్మర్లలో బుధవారం ఉదయం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. రైతే దేశానికి వెన్నెముక అని ప్రశంసించారు. రైతులు సుఖంగా ఉంటేనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. ఇవాళ వ్యవసాయ పనులు ప్రారంభించితే పంటలు బాగా పండతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్