గుంటూరు: సెయింట్ జాన్స్ లూధరన్ చర్చిలో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్

73చూసినవారు
గుంటూరు: సెయింట్ జాన్స్ లూధరన్ చర్చిలో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్
గుంటూరు రాజీవ్ గాంధీనగర్ 6వ లైన్‌లోని సెయింట్ జాన్స్ లూథరన్ చర్చిలో ఆదివారం ఉదయం ఫాదర్స్ డేను పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవరెండ్ పాస్టర్ షారన్ కుమార్ కేక్ కట్ చేసి తండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. తండ్రులు బాధ్యతతో మెలగాలని ఆయన సూచించారు. ఈ వేడుకలో సంఘ పెద్దలు, స్త్రీల సమాజం, సండే స్కూల్ పిల్లలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్