గుంటూరు: ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి ఫైర్

59చూసినవారు
గుంటూరు: ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి ఫైర్
తల్లికి వందనంపై చంద్రబాబు, లోకేశ్ తప్పుడు లెక్కలు చెబుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. శనివారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీల అమలుకు రూ.81 వేల కోట్లు అవసరం కాగా, ఇప్పటికే రూ.50 వేల కోట్లు అప్పుగా తీసుకున్నారని తెలిపారు. ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో చెప్పాలన్నారు.

సంబంధిత పోస్ట్