గుంటూరు: అన్నమయ్య పార్క్‌లో రిటైనింగ్ వాల్ శంకుస్థాపన

62చూసినవారు
గుంటూరు: అన్నమయ్య పార్క్‌లో రిటైనింగ్ వాల్ శంకుస్థాపన
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్‌లోని బృందావన్ గార్డెన్స్ 6వ లైన్లోని అన్నమయ్య పార్క్‌లో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. గురువారం ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. పార్క్ భద్రత, అందం, నిర్వహణను మెరుగుపర్చడమే లక్ష్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్