గుంటూరు: తల్లికి వందనంపై రాజకీయాలు చేయడం సరికాదు: హోంమంత్రి

58చూసినవారు
గుంటూరు: తల్లికి వందనంపై రాజకీయాలు చేయడం సరికాదు: హోంమంత్రి
తల్లికి వందనంపై రాజకీయాలు చేయడం సరికాదని హోంమంత్రి అనిత శనివారం అన్నారు. ప్రతి ఇంటి పిల్లలందరికీ ఈ పథకం వర్తిస్తోందని స్పష్టం చేశారు. పాఠశాలల నిర్వహణకు మాదిరిగానే రూ.2వేలు కేటాయిస్తున్నామన్నారు. నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించడం తప్పన్నారు. లోకేశ్ విసిరిన సవాలు స్వీకరించే ధైర్యం వైసీపీకి ఉందా? అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్