గుంటూరు: ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు

73చూసినవారు
గుంటూరు: ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌.. గుంటూరు, చిత్తూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో జిల్లాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ పాసైన వారితో పాటు, సంబంధిత అర్హత ప్రమాణాలు కలిగిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 28వ తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా డిగ్రీలో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరీశీలన ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 24 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్