చిలకలూరిపేట నుంచి గుంటూరు వెళ్లే హైవే ఈనాడు ఆఫీస్ వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడులో ఆగి ఉన్న టిప్పర్ను ఢీ కొట్టాడు. గుంటూరు లాల్ పురంకు చెందిన లారీడైవర్ శ్రీకాంత్ గా గుర్తించారు. స్థానికులు 108 లో గుంటూరు జి జి హెచ్ కు తరలించినట్లు సమాచారం.