గుంటూరు మార్కెట్ యార్డు కీలక ప్రకటన

60చూసినవారు
గుంటూరు మార్కెట్ యార్డు కీలక ప్రకటన
గుంటూరు మార్కెట్ యార్డు కార్యదర్శి ఎ. చంద్రిక కీలక ప్రకటన విడుదల చేశారు. గుంటూరు మిర్చి యార్డుకు మూడు రోజుల పాటు సెలవు ఉంటుందని తెలిపారు. శనివారం, ఆదివారం సాధారణ సెలవులు కాగా, సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా యార్డు బంద్ ఉంటుందని అన్నారు. సెలవు రోజుల్లో రైతులు తమ ఉత్పత్తులు యార్డుకు తీసుకురావద్దని సూచించారు

సంబంధిత పోస్ట్