వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుతో జగన్ సర్కార్ మైనారిటీలకు అండగా ఉన్నట్లు, బుధవారం గుంటూరు పట్నం బజార్ లో మీడియా సమావేశంలో నగర వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే నసీర్ భిన్న వ్యాఖ్యలు హాస్యాస్పదమని విమర్శించిన ఆమె, మైనారిటీల కోసం నిజంగా పోరాటం చేయాలంటే ఆయన రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు.