గుంటూరు: ఎమ్మెల్యే గళ్ళా మాధవి విస్తృత పర్యటన

70చూసినవారు
గుంటూరు: ఎమ్మెల్యే గళ్ళా మాధవి విస్తృత పర్యటన
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్ సుగాలి కాలనీలో శనివారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా బంజారా ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. దీర్ఘకాలికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని రాగా ఆ ప్రాంతాలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్వయంగా పరిశీలించి వీటి పరిష్కారానికి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

సంబంధిత పోస్ట్