గుంటూరు: గోరంట్ల మాధవ్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు

63చూసినవారు
గుంటూరు: గోరంట్ల మాధవ్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం గుంటూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో చెబ్రోలు కిరణ్ కుమార్ ను అరెస్ట్ చేశామన్నారు. పోలీసుల అదుపులో ఉన్న అతడిపై చుట్టగుంట వద్ద గోరంట్ల మాధవ్ దాడికి పాల్పడ్డారని తెలిపారు.

సంబంధిత పోస్ట్