గుంటూరు: తల్లిదండ్రుల సమావేశాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి

57చూసినవారు
గుంటూరు: తల్లిదండ్రుల సమావేశాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి
గుంటూరు బ్రాడీపేటలోని శారదానికేతన్ లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి దాతలు సహకరించడం శుభపరిణామం అని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి. వి రేణుక కొనియాడారు. శారదానికేతన్ లో శుక్రవారం డీఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడి వారిలో ప్రతిభా పాఠవాలను స్వయంగా పరీక్షించారు. డిసెంబర్ 7న విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్