ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఉన్నా, పరిపాలనలో అసలు పాత్ర లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. పేరు, హెలికాప్టర్ సీటు, స్పెషల్ ఫ్లైట్ తప్ప ఆయనకు ఇంకేమీ లేదన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడేమో అనే భయం కూటమి నేతలపై స్పష్టంగా కనిపిస్తోందన్నారు.