గుంటూరు: దళిత వ్యతిరేకి పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల

1920చూసినవారు
పొన్నూరు నియోజకవర్గంలో దళితులు ఉన్నత స్థితికి ఎదుగుతున్నారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల దళితులపై దాడులు చేస్తున్నారని పొన్నూరు వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. ఆదివారం గుంటూరు వైసిపి కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని మీడియాతో మాట్లాడారు. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు హత్యకు కుట్ర ఘటన ఇందుకు నిదర్శనమని ఆయన తీవ్రంగా ఆరోపించారు. దళిత ద్రోహి ధూళిపాళ్ల అని అన్నారు.

సంబంధిత పోస్ట్