గుంటూరు: విత్తన తయారీ కేంద్రాలు, దుకాణాలపై దాడులు

14చూసినవారు
గుంటూరు: విత్తన తయారీ కేంద్రాలు, దుకాణాలపై దాడులు
గుంటూరు పరిసర ప్రాంతాల్లోని విత్తన తయారీ కేంద్రాలు, దుకాణాలపై శనివారం జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు. 40 మంది వ్యవసాయ అధికారులతో 13 టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో సుమారు రూ.4.72 కోట్ల విలువైన 704 కేజీల మిర్చి విత్తనాలను నిలుపుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్