గుంటూరు: జులై 23, 24 తేదీల్లో రాష్ట్ర మహాసభలు

4చూసినవారు
గుంటూరు: జులై 23, 24 తేదీల్లో రాష్ట్ర మహాసభలు
పాత గుంటూరులో ఆదివారం నాడు పవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ. సంక్షేమ బోర్డు పునరుద్ధరణ కోసం ఐక్యంగా పోరాడాలని ఎందుకు కార్యవర్గం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వాలు తీసుకునే కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక వర్గం తిప్పి కొట్టాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్